New





Telugu Bible Encyclopedia Volume-1
₹900.00
By:Dr.job sudarshan
తెలుగు క్రైస్తవ ప్రపంచానికి దేవుడు అందించిన మరొక వరమే ఈ తెలుగు బైబిల్ ఎన్సైక్లోపీడియా.
భారత దేశ యే ఇతర భాషలో లేని,ఎంతోకాలంగా ఎందరో తెలుగు క్రైస్తవులు ఎదురుచూస్తున్నటువంటి విధంగా ఈ పుస్తకం అనేక విషయాలను చారిత్రాత్మకంగా విస్తృత వివరణతో ఇవ్వటం జరిగింది. *దైవజనులు అనేక పుస్తకాల రచయిత, అనువాదకులు అయినటువంటి డాక్టర్ జోబ్ సుదర్శన్ గారు ఎంతో కష్టపడి దీన్ని తయారు చేశారు. ప్రతి క్రైస్తవుని లైబ్రరీలో తప్పక ఈ పుస్తకం ఉండాలని నేను ఆశపడుతున్నాను.
ఎడారిలో సెలయేర్లు
ఎడారిలో జలధారలు
బైబిలు డిక్షనరీ
బైబిలు భాష్యం
బైబిలు పదకోశం
వేదపథం బైబిలు గైడులు
కాపరి దుడ్డుకర్ర
పవిత్ర గ్రంథం స్టడీ బైబిల్
సంపూర్ణ జీవం స్టడీ బైబిలు
అనేకానేక రచనలు అనువాదాలు చేసిన
850 పేజీలు
Categories: Books, New Releases, Telugu Books
Reviews
There are no reviews yet.